Nalgonda Collector Badugu Chandrasekhar : సమస్యల పరిష్కారానికి ఎస్సి, ఎ స్టీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ క మిటీ కృషి చేయాలి
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ Nalgonda Collector Badugu Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి సమస్యల ప రిష్కారానికి ఎస్సి, ఎస్టీ జిల్లా విజి లెన్స్ మానిటరింగ్ కమిటీ కృషి చే యాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖ ర్ అన్నారు. మంగళవారం జిల్లా క లెక్టర్ కార్యాలయ సమావేశ మంది రంలో నిర్వహించిన ఎస్సి,ఎస్టి అ ట్రాసిటీ కేసుల జిల్లా స్థాయి విజిలె న్స్ ,మానిటరింగ్ కమిటీ సమావే శంలో ఆయన మాట్లాడుతూ ఎ...