శ్రీగంధం అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

-- ముగ్గురు నిధితుల అరెస్ట్ చేసిన నల్లగొండ పోలీసులు Sandalwood Thieves : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లాతో పాటు సికింద్రాబాద్ పరిసరాల్లో రైతులు పెంచుకున్న శ్రీ గంధం చెట్లను నరికి షాగను విక్ర యిస్తున్న నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురి ని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని బుధవారం డీఎస్పీ కే.శివరాంరెడ్డి విలేకర్ల సమావేశంలో వెల్లడించా రు. సెప్టెంబరు 30వ తేదీన నల్లగొం డ జిల్లా కనగల్ మండలంలో రైతు విద్యాసాగర్రెడ్డికి...