I&PR Special Commissioner Priyanka : ఐఅండ్ పిఆర్ కమిషనర్ కు టీయూడబ్ల్యూజే అప్పీల్, కేబుల్ చానెల్స్ కు అక్రెడిటేషన్ పై మంత్రి ఆదేశాలు అమలు చేయండి 

I&PR Special Commissioner Priyanka : ప్రజా దీవెన, హైదరాబాద్: కేబుల్ చానెల్స్ కు గతంలోలాగే ఐ అండ్ పీఆ ర్ లో అక్రెడిటేషన్ కార్డులు ఇ స్తామని సమాచార పౌరసం బంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సి.హెచ్ ప్రియాంక హామీ ఇ చ్చారు. సవరించిన జీ.ఓలో సైతం కేబుల్ చానెల్స్ కు జరి గిన అన్యాయాన్ని టీయూడబ్ల్యూజే, కేబుల్ చానెల్స్ జే ఏసీ నేతలు కమిషనర్ దృష్టికి తీ సుకువెళ్లగా ఆమె సానుకూలం గా స్పందించారు. జీ.ఓ 23 9 లో కే...