CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యా ఖ్యలు, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి, చర్ల పల్లి జైలుకి ఏమన్నా తేడా ఉందా?
CM Revanth Reddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: నేను విద్వే ష రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు,కాంగ్రెస్ పాలనలో ప్రతిపక్షాలపై కక్ష సాధింపు ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అధికారం లో ఉన్నప్పటికీ ఇతరుల ఇంటి వ్య వహారాల్లో జోక్యం చేసుకోకుండా నై తికంగా వ్యవహరిస్తామని స్పష్టం చే శారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ జీవనశై లిని పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ చర్చ నీయాంశమయ్యేలా చేశారు. ఆ యన నివాసాన్ని చర్లపల్లి జైలుతో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు ప్రయో గించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి,...