District Collector Ila Tripathi : జాప్యం లేకుండా విద్యార్ధులకు ధ్రువీకరణ పత్రాల జారీ
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, కనగల్: విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు తహసిల్దార్లు జాప్యం లేకుండా కుల, ఆదాయ ధ్రువపత్రా లను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇందు కుగాను అవసరమైతే ప్రత్యేక శిబి రాన్ని ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటిని త్వరిత గతిన పూర్తిచేయాలని ఆమె ఆర్డిఓ, డిఈఓలను ఆదేశించారు. మంగళ వారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో పలు ప్ర...