Jamiat Ulema Appeal : జమియత్ ఉలేమా అప్పీల్, కర్ణాట క తరహాలో తెలంగాణలో ద్వేషపూ రిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం చే యాలి

Jamiat Ulema Appeal : ప్రజా దీవెన, నల్లగొండ:కర్ణాటక రా ష్ట్రంలో అమలులో ఉన్న తరహాలో ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేష ఆ ధారిత నేరాలను అరికట్టేందుకు తె లంగాణలో ప్రత్యేక చట్టం తీసుకు రావాలని జమియత్ ఉలేమా- ఎ- హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సాను ద్దీ న్ ఖాస్మీ డిమాండ్ చేశారు. తెలం గాణ కాంగ్రెస్ ప్రభుత్వం జమియత్ ఉలేమా ప్రాతినిధ్యంపై తన ఎన్నిక ల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన కోరారు. ప్రస్తుతం భారతదేశం అసహనం, ద్వేష...