Minister Komatireddy Venkata Reddy : సాంకేతిక శిక్షణకోర్సులతో ఉద్యోగ అవకాశాలు
--రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: వివిధ సాం కేతిక కోర్సులలో శిక్షణ పొందడం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి అన్నారు. శనివారం ఆయ న నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటిఐ ప్రాంగణంలో సుమారు 42.5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేం ద్రా న్ని ప్రారంభించారు.రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి...