President Jayashankar’s birthday : ఘనంగా జర్నలిస్టు యూనియన్ జి ల్లా అధ్యక్షుడు జయశంకర్ జన్మది న వేడుకలు
President Jayashankar’s birthday : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సీని యర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ యూని యన్ (tuwj143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ జన్మది నోత్సవ వేడుకలను నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. బుధవారం స్థానిక రైల్వే ఫ్లై ఓవర్ వద్ద గల నల్లగొండ ప్రెస్ క్ల బ్ లో జయశంకర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టు లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్క రించి జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం యూనియన్ అధ్యక్షునిగా ఆయన సేవలను కొనియాడారు.
పెద్ద సంఖ్యలో హాజరైన వివిధ మీ డియా సంస్థల జర్నలిస్టులు ప్రతి ఒ క్కరూ ప్రత్యేక పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలియ చేయడంతో పా టు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శి ఖరాలను అధిరోహించాలని ఆకాం క్షించారు.
*పోటో జర్నలిస్టులకు ఘన స న్మానం*…నల్లగొండ జిల్లా కేంద్రం లో వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న ఫోటో జర్నలిస్టులను నల్ల గొండ ప్రెస్ క్లబ్, యూనియన్ సం యుక్తoగా ఘనంగా సన్మానించా రు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా నుంచి ఎంపికైన నలుగురు జర్నలిస్టులు ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివా స్ కారింగు శ్రీనివాస్, వెంకన్న లతో పాటు కంది భజరంగ్ ప్రసాద్, చిలు ముల నరేందర్ ను సైతం జర్నలి స్టులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియ న్ టియుడబ్ల్యుజే 143 జిల్లా అధ్య క్షుడు గుండగోని జయశంకర్ మా ట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినో త్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో నల్గొండ జిల్లా నుంచి నలుగురు జ ర్నలిస్టులు ఎంపిక కావడం అవార్డు స్వీకరించడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రస్థాయి అవా ర్డులకు ఎంపికైన వారు భవిష్యత్తు లో మరిన్ని ఉత్తమ అవార్డులు సా ధించి నల్గొండ జిల్లాను రాష్ట్రస్థా యిలో మొదటి స్థానంలో నిలపా లని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ప్రెస్ క్ల బ్ అధ్యక్ష,కార్యదర్శులు పులిమా మిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్, కోశాధికారి దండంపల్లి రవికుమార్, టియుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కా ర్యదర్శి శేష రాజుపల్లి వీరస్వామి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి సల్వాది జానయ్య, ప్ర చార కార్యదర్శి ఉబ్బని సైదులు, నీలకంఠం మధు, కత్తుల యశ్వంత్, కత్తుల యాద గిరి, కంది బజరంగ్ ప్రసాద్, ముచ్చర్ల విజయ్, ముచ్చ ర్ల శ్రీనివాస్, కారింగ్ శ్రీనివాస్, చిలు ముల నరేందర్, కారింగు వెంకన్న, హరి, బోగరి రామకృష్ణ, లక్ష్మణ్ త దితరులు ఉన్నారు.