President Jayashankar’s birthday : ఘనంగా జర్నలిస్టు యూనియన్ జి ల్లా అధ్యక్షుడు జయశంకర్ జన్మది న వేడుకలు
President Jayashankar’s birthday : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సీని యర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ యూని యన్ (tuwj143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ జన్మది నోత్సవ వేడుకలను నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. బుధవారం స్థానిక రైల్వే ఫ్లై ఓవర్ వద్ద గల నల్లగొండ ప్రెస్ క్ల బ్ లో జయశంకర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టు లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్క రించి జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం...