Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

World Indigenous Peoples Day : ఉప్పొంగిన ఆనందం, ఘనంగా వర ల్డ్ ఇండి జీనియస్ పీపుల్స్ డే, ఆ నందంతో రాష్ట్రమంత్రులనృత్యాలు

World Indigenous Peoples Day :  ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచ ఆదివాసి దినోత్సవం కేవలం ఉత్త మం మాత్రమే కాదని, అది గిరిజన జాతి వారి హక్కులను కాపాడే ఒక పండుగ అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వాకిటి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివాసీ ది నోత్సవం సందర్భంగా ఆయన అం దరికి శుభాకాంక్షలు తెలియ జేశా రు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్ర పం చ వ్యాప్తంగా జరుపుకుంటారని, దీ న్ని ధీర దినోత్సవం కూడా పిలుస్తా రని గుర్తు చేశారు. ఆదివాసి స మా జం వైభవమైన సంస్కృతి సంప్రదా యాలు సహజ వనరుల పరిరక్షణ లో వారి పాత్ర మానవజాతి అందిం చిన అమూల్యమైన జ్ఞానం వారస త్వాన్ని గుర్తించి గౌరవించడమే ఈ దినోత్సవ లక్ష్యమని తెలిపారు.

 

వరల్డ్ ఇండిజీనియస్ పీపుల్స్ డే సందర్భంగా శనివారం కొమరం భీ మ్ ఆదివాసి భవన్ వివిధ కళారూ పాలతో హోరెత్తింది. ఆదివాసి, గిరి జన , లాంబాడ, కోయ ,గోండు , చెం చు, కొలం వంటి వివిధ జాతుల ఆ ధ్వర్యంలో పలు కళారూపాలు నృ త్య ప్రదర్శన లు కొనసాగాయి. గిరి జన సాంప్రదాయ వృత్తులు, నృ త్యాలు, వివిధ కళారూపాల ప్రద ర్శన ఆకట్టుకున్నాయి. ఈ సంద ర్భంగా ఆనందంతో ఉప్పొంగిన మంత్రులు గిరిజన ఆదివాసి లతో కలిసి బోనం , విల్లు ఎక్కి పెట్టీ మం త్రులు నృత్యం చేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మా ట్లాడుతూ1994 ఐక్యరా జ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందన్నారు. గిరిజను లు ఆదివాసీల తినే ఫుడ్ సజ్జలు కొ ర్రలు ఇపుడు గొప్ప వా ళ్ళు , ధనవం తులు అందరూ తిం టున్నారన్నారు. ఎంతో ఆరోగ్యంగా గిరిజనులు ఆదివాసీలు ఉండే వా ళ్ళు ఆదివాసీలు సాగు చేసుకునే భూముల జోలికి వెళ్లొద్దని సీఎం రే వంత్ రెడ్డి ఆదేశించారన్నారు. భూ ములపై పూర్తి హక్కులు ఉండేలా పట్టాలు ఇస్తున్నామని చెప్పారు.

వచ్చే ఏడాది నుంచి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేసి 10 వేల మం ది తో కార్యక్రమం చేస్తామని తెలిపా రు.

 

తెలంగాణ రాష్ట్రంలో గోల్డ్ కోయ లంబాడి చెంచు కులంతో పాటు తదితర 32 గిరిజన వర్గాలు నివ సిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 9 .08% మంది షెడ్యూల్ తెగల వ ర్గా నికి చెందినవారు. అదిలాబాద్ ఆ సిఫాబాద్ భద్రాది కొత్తగూడెం ఖ మ్మం మహబూబాద్ ములుగు నా గర్ కర్నూల్ వంటి జిల్లాలో ఎక్కువ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. డి సెంబర్ 2023 నుండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సాహ స భ్యతమైన నిర్ణయాలు తీసుకుంది

ఏడాది STSDF కింద రూ. 17,168 కోట్లు కేటాయించడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం.

అలాగే గిరిజన సంక్షేమ శాఖకు రూపాయలు 6860 కోట్లు కేటా యించడం జరిగింది తెలంగాణ రా ష్ట్రం ఏర్పడిన నాటినుండి ఇంత భారీ మొత్తంలో కేటాంపు ఇదే ప్రథ మం.

ప్రపదమంగా అడవి హక్కుల చట్టం ఎఫ్ ఆర్ ఏ కింద ఉన్న భూములకు సోలార్ పంపుల ద్వారా సాగు సౌక ర్యం కల్పించడం జరిగింది. వచ్చే మూడేళ్లలో రూపాయలు 12,600 కోట్లు పెంచి రెండు లక్షల రైతులకు ఆరు లక్షల ఎకరాల భూమి కవర్ చే యటం జరుగుతుంది. గిరిజన ఆ వాసాలకు రోడ్డు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో రూపాయలు 769.54 కోట్లతో 429 సుదూర గిరిజన ప్రాం త ఆవాసాలకు బిటి రోడ్డు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇందు లో మూడు ప్రధాన ఐటీడీఏ పరిధి లోని ఉట్నూరు ఏటూరు నా గారం భద్రాచలంలో గల 11 జిల్లాల పరిధి లో 235 ఎస్టి ఆవాసాలకు అలాగే రూ. 297.27 కోట్లతో 193 మైదాన ప్రాంత గిరిజన ఆవాసా లకు రోడ్డు సౌకర్యం కల్పించబడుతుంది.

 

విద్యారంగలో విప్లవాత్మక మైన ఫలితాలు సాధిస్తున్నావా సాధిస్తు న్నామని ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియ ల్ పాఠశాలలు ఆశ్రమ పాఠ శాలలు గురుకులాలు మరియు ఏకలవై పా ఠశాలల ఏర్పాటుతో గిరిజన విద్య కు ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే 326 ఆశ్రమ పా ఠశాలలో 220 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. ప్రతిష్టా త్మమైన జై మెయిన్స్ లో 127 మం ది ఎన్ఐటీలకు 82 మంది ఐఐటీల కు అర్హత సాధించారు అలాగే NEE T లో 62 మంది మెడికల్ సీట్లు సా ధించారు.

 

ఐటీడీఏ పరిధిలో 8,750 PVTGs లకు 13,266 ఇండ్లు , ఇలా రాష్ట్ర రిజర్వ్ కోటా కింద మొత్తం 22, 01 6 ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. గిరిజన ఆదివాసి ప్రాం తాల్లో 35 మొబైల్ మెడికల్ యూ నిట్లు ఏర్పాటు చేయడం జరిగింది చెంచు కొలామి కొండారెడ్డి వంటి దూర ప్రాంత గిరిజనుల కోసం ప్ర త్యేకంగా కేటాయించడం జరిగింది.

రాష్ట్రంలోని అన్ని 12,478 గిరిజన గ్రామాలకు 100% విద్యుదీకరణ చేయడం జరిగింది.

 

తెలంగాణ లో గత ప్రభుత్వాలు ఏళ్ల తరబడి గిరిజన సంక్షేమాన్ని సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలలోనే ఎన్నో నూతన పథకాలు అమలు చేస్తుంది అందులో భూహక్కుల నుండి విద్య ఆరోగ్యం సంస్కృతి వరకు ప్రతి రంగంలో గౌరవం అవ కాశాలు అభివృద్ధికి పెద్దపీట వేసిం ది.

 

పంచాయతీ రాజ్ శాఖా మంత్రి సీతక్క కామెంట్స్ ఆమె మాటల్లో నే…ఎంత ఎత్తుకు ఎడిగిన ఉన్నత స్థాయి కి వెళ్లిన మన పూర్వ స్థితి , అస్తిత్వం మర్చిపోవద్దు మన తిండి గూర్చి తప్పు గా మాట్లాడేవాళ్ళు పేదోళ్లు వెనుకబడ్డ బడ్డ వాళ్లు తినే ఫుడ్ అని అనేవారు ..ఇప్పుడు అ దే తిండి స్టార్ హోటల్స్ లో రొట్టె, అంబలి బదులుగా సుప్ పేరిట తింటున్నారు .దీని బట్టి అర్థం చేసు కోవచ్చు ..మన పూర్వీకులు ఫుడ్ ఎంతో గొప్పది బలవర్ధకమైందని

 

బయట సమాజానికి ఎంతో దూ రంగ ఉన్న మన ఆదివాసీలు , గిరి జనులు ఎంతో మంచి ఫుడ్ ఆహా రాన్ని తిని ఆరోగ్యం గా ఉన్నారు గట్టిగా బలంగా ఉండాలంటే మన ఆదివాసీ ప్రాంతాల్లో బతకాలి కరోన టైం లో కోట్లు రూపాయలు వున్నా ఆస్తిపరులు ఉన్న వాళ్ళు చనిపో యారు గ్రామాల్లోఉన్న వారు ఎక్కు వ చనిపోలేదు. ట్రైబల్స్ కోసం కు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో చేస్తు న్నా రు డైట్ , కాస్మటిక్ చార్జీలు పెంచా రు గిరిజన ఆవాసాలకు సోలార్ పవర్ ఇస్తున్నారు బడ్జెట్ లో 15 వే ల కోట్లు గిరిజన శాఖ కు కేటాయిం చారు ఆదివాసీ గిరిజనులు అని చెప్పుకునేందుకు బయపడొద్దు.

 

మన జాతి గూర్చి గొప్పగా గర్వం గా చెప్పుకోవాలి అందరూ ఉన్నత చదువులు చదువు కొని మంచి స్థా యి లో ఉండేలా కోరుకుంటున్నా చదువు లేదు అన్న స్థాయి నుండి ఈ సారి ఇంటర్, పది ఫలితాలు లో స్టేట్ 1,2 ఆదివాసీ జిల్లాలు ములు గు, అసిఫాబాద్, మహాముమా బా ద్ జిల్లాలకు వచ్చాయి. గిరిజన ఆదివాసుల కళారూపాల ప్రదర్శన అస్తిత్వాన్ని పూర్వ జీవనాన్ని తెలు సుకునేందుకు అప్పట్లో మన పూ ర్వీకులు ఎలా పాటలు పాడేవారు, ఆడేవారు అనేది తెలుసుకునేందు కు ఇది చక్కటి అవకాశం.

 

ఎంత ఎదిగినా మన పూర్వీకుల ను, మన జాతులను భాషను గ్రా మాల గూర్చి సగర్వంగా చెప్పుకో వాలి. విద్య ఎంతో ప్రాముఖ్యమైన ది కాంగ్రెస్ ప్రభుత్వం చెంచుపేటలో కూడా ఐటీడీఏ ఆధ్వర్యంలో పాఠ శాలలను నెలకొల్పడం జరిగింది చ దువుతోపాటు సంస్కృతి , సంస్కా రం కూడా ఎంతో ముఖ్యం. మన పూర్వీకులు తినే ఆహారం శాస్త్రీయం గా ఉండేది దానివల్ల శక్తి మంచి ఆరో గ్యము బలాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ 100 ఏళ్ళు బతి కేవారు. అప్పట్లో ఆయుర్వేద వై ద్యాన్ని మాత్రమే తీసుకునేవారు. బాగా చదువుకొని జీవితంలో స్థిర పడ్డాక మీ సొంత గ్రామాన్ని, గూడా న్ని , తాండను చెంచుపేటను మర వద్దు. మీరు పట్టణ ప్రాంతాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో స్థిరపడటం వల్ల బాయిలర్ కోడిలా తయారవుతారు అదే గ్రామాల్లో నివసిస్తే వానకు నా నడం , ఎండకు ఎండడం ..చలికి తట్టుకోవడం ఇలా మూడు కాలాల పాటు శరీరం ఎంతో దృఢంగా బ లంగా ఉండి గట్టిగా రాయిలా త యారవుతార వివిధ జిల్లాల తెగల నుంచి వచ్చిన గిరిజనులు ఆదివా సీ లకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ కళారూపాలు మన సంస్కృతి సంప్రదాయలు అ ద్దంపట్టేవిధంగా ప్రదర్శించిన కళా కారులకు ధన్యవాదాలు.

 

డిప్యూటీ స్పీకర్ రాంచంద్ర నాయక్, కామెంట్స్ ఆయన మాటల్లోనే గత 10 ఏళ్ళు ఎస్టి సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. ట్రైబల్ శాఖ ను నిర్వీర్యం చేశారు. మా ప్రభుత్వం అన్నింటినీ సరి చేస్తుంది. పెండింగ్ నిధులు రిలీజ్ చేయాలని మంత్రి అడ్లూరి ని కోరుతున్న ఆదివాసీ గిరి జన క్రీడ కారులు ను ఆదుకోవాలని కోరుతున్న. తాండల అభివృద్ధి, ఉపాధి హామీ, పోడు పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అయింది

డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచాం.

 

ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ తన ఆట పాటలతో ప్రేక్షకులను విశేషంగా ఆ కట్టుకున్నారు. అశ్వరావుపేట ఎ మ్మెల్యే జరే ఆదినారాయణ, ట్రై కా ర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వికలాం గుల చైర్మన్ ముత్తినెని వీరయ్య, గి రిజన సంక్షేమ శాఖ కార్యదర్శి & కమిషనర్ డా.వి.ఎస్. అలగు వర్షి ని, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడి షనల్ డైరెక్టర్ వి సర్వేశ్వర్ రెడ్డి ట్రైకర్ జిఎం శంకర్రావు, TGTWR EIS కార్యదర్శి కె సీతలక్ష్మీ, TCR & TI డైరెక్టర్ డా.వి. సముజ్వా ల, TG GCC GM సీతారాం తదితరులు పాల్గొన్నారు.