JubileehillsElectionsResult : బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్, మధ్యాహ్నం వరకు తుదిఫలితం
బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ సినిమా రి లీజ్ కు కౌంట్ డౌన్, మధ్యాహ్నం వరకు తుది ఫలితం JubileehillsElectionsResult: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యా ప్త దృష్టిని ఆకర్షించడంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆస క్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లె క్కింపునకు అంతా సిద్ధమైంది. కౌంటింగ్ కు సంబం ధించి అధికా రు లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం తెల్లవా రు జామున 5 గంటలకే అభ్యర్థుల స మక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, రి...