K. Keshava Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ (Telangana State Govt)సలహాదారుగా కె. కేశవరావు (K. Keshava Rao)నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ (Public Affairs) సలహాదా రుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీ వల కేకే బిఆర్ఎస్ (brs) నుంచి కాంగ్రెస్ (congress) లో చేరారు. అనంతరం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కెకె ను సలహాదారుగా రేవంత్ (revanth reddy) ప్రభుత్వం నియమించింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.