Kanagal Bus Stand : ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కనగల్ బస్టాండ్ గుంతల మ యంగా మారి చిన్నపాటి వర్షానికే చిత్తడైన మడుగును తలపిస్తుంది. దీంతో అటు బస్సు డ్రైవర్ లతో పా టు ప్రయాణికులకు త్రీవ చిరాకు కు గురవుతున్నారు. కనగల్ చౌరస్తా నుండి నిత్యం ప్రజల సంఖ్యలో ఎల క్ట్రికల్ బస్సులతో పాటు ఆర్డినరీ ఎక్స్ ప్రెస్ బస్సులను బస్టాండ్ లోకి వచ్చి వెళ్తుంటాయి.
ప్రయాణికులు సైతం ఇదే బస్టాండ్ నుండి తమ రాకపోకలను కొనసా గిస్తున్నారు కానీ గత కొన్ని నెలల నుండి గుంతల మాయంగా మారి ఇబ్బందిగా ఉన్న ఎవరు పట్టించుకో కపోవడంతో వర్షం పడినప్పుడు గుంతలలో మేలు నిలబడి ముఖ్యం గా ఎలక్ట్రిక్ బస్సులను చాలా ప్ర మాదంగా మారింది ఇటు ఆ గుండె ల్లో నుండి ఆర్డినరీ బస్సులు వెళ్లలే క వస్తుంది. ఇంకనైనా ఆర్టీసీ అధికా రులు గానీ గ్రామపంచాయతీ అధి కారులు గానీ ఉన్నంత అధికారులు గానీ పట్టించుకోని గుంతలను కుడు పుంచి బస్సుల రాకపోకలకు ఆటం కం లేకుండా చూడాలని ప్రయాణికు లు కోరుతున్నారు.