Kandala Samaram Reddy : ప్రజా దీవెన, శాలిగౌరారం: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలం గాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయా నికి నిరసనగా యూత్ కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో శాలిగౌరారంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మొదట అంబేద్కర్ విగ్ర హానికి నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, బొల్లికొండ గణేష్, సీనియర్ నా యకులు బండపెల్లి కొమరయ్య గౌడ్,చింత ధనుంజయ, వడ్లకొండ పరమేష్ గౌడ్,తీరుపారి మల్లేష్, వేముల గోపినాథ్,జమ్ము అశోక్, అన్నెబోయిన అనిల్,కోక సాయి, వేముల భరత్, సాయి గణేష్, సందీప్, మోషా అరవింద్ పాల్గొ న్నారు.