Kavitha : తుంగతుర్తి లో కవిత కస్సుబుస్సు
-- బిఆర్ఎస్ నాయకులూ రుద్రమ చెరువు రిజర్వాయర్ ఎక్కడ --గత ప్రభుత్వ వైఫల్యo వల్లే రు ద్రమ చెరువు దుస్థితి -- తుంగతుర్తి పర్యటనలో బి ఆర్ ఎస్ నేతలపై జాగృతి కవిత కన్నెర్ర Kavitha : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగతు ర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ఉన్న రుద్రమ చెరువును రిజర్వుగా మారుస్తామని గత ప్రభు త్వం రెండు ఎన్నికల్లో హామీలు గు ప్పించి నేటికీ ఆచరణలో పెట్టకపో వడంపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్...