Kavitha Allegations : కల్వకుంట్ల కవిత సంచలన ఆరోప ణలు, ఆసాంతం ట్రబుల్ షూటర్ హరీశ్ టార్గెట్ గా ఆరోపణాస్త్రాలు
Kavitha Allegations : ప్రజా దీవెన, హైదరాబాద్: అంతా అనుకున్నట్లే అయ్యింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ కవిత తన కాంట్రవర్సీ కా మెంట్స్ కు పదును పెడుతూ బుధ వారం హైదరాబాద్ లో ఏర్పాటు చే సిన మీడియా సమావేశం ఆసాం తం ట్రబుల్ షూటర్ హరీశ్ రావు, సంతోష్ రావులే టార్గెట్ గా ఆరో పణాస్త్రాలు సంధించింది కల్వ కుం ట్ల కవిత. వారిద్దరే వాంటెడ్ గా చే సుకొని అనేక ఆరోపణలు గుప్పిం చారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కవిత ఆగ్రహోదగ్రులయ్యారు. మొ త్తం వాళ్లే చేశారు నాన్నా అంటూ తండ్రి కేసీఆర్ కు మీడియా ము ఖంగా అప్పీల్ చేశారు.
హరీష్‌రావు లక్ష్యంగా మీడియా స మావేశంలో నిర్వహించి మరీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కొనసాగిన ఎ మ్మెల్సీ కవిత ప్రసంగపాఠం యావ త్తు ఆమె మాటల్లోనే…
రేపోమాపో కేటీఆర్‌కు కూడా ఇదే జరుగుతుంది. కేసీఆర్‌కు ఇదే జరు గుతుంది. సీఎం రేవంత్, హరీష్‌రా వు ఒకే వి మానంలో ప్రయాణించా రు. రేవంత్ కాళ్లు హరీష్‌రావు ప ట్టుకున్నాకే ఈ కుట్రలు మొదల య్యాయి. హరీష్ రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చే శారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవం త్ అంటారు. కానీ హరీష్‌రావు గు రించి మాట్లాడరు. కే సీఆర్‌ను మా త్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీ బీఐ విచారణ వచ్చిం దంటే అం దుకు కారణం హరీష్‌రావు, సంతో ష్‌రావే.
కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్ రావు లేరు. టీడీపీ నుంచి బయట కు వచ్చే సమయంలో కూడా.. ఎం దుకు ఈ నిర్ణయం అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. హరీష్‌రావు ట్ర బుల్ షూటర్ కాదు, డబుల్ షూ టర్. కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప లాగా అంటారు, హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీ ఆర్‌కు కూతురిగా పుట్టా. కేసీఆ ర్‌ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా అధికారంలో ఉ న్నా, లేకున్నా నేను ఒకేలా ఉన్నా. అధికారంలో ఉన్నా నన్ను ప్రతిపక్ష ఎంపీగానే చూశారు. ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది.
వీళ్లే ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. కు ట్రలు చేస్తారు. వీరివల్లే విజయ శాంతి, మైనంపల్లి, ఈటల సహా ఎంతోమంది పార్టీని వీడారు. ఉప ఎన్నికల్లో ఈటలను హరీష్‌రావే ద గ్గరుండి గెలిపించారు. ఈ విషయా లను కేటీఆర్ గుర్తించాలి. నాకు ప దవులపై ఆశ లేదు, బయటకు వ చ్చేశా. ఇప్పటికైనా హరీష్‌రావు నక్కజిత్తులను కేటీఆర్ గమణిం చాలి. హరీష్‌రావు చెవిలో జోరిగా లాంటివారు. పార్టీలో జరిగే తప్పు లన్నీ రామన్నపై మోపుతున్నారు.
నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉంచారు. బయటకు రాగానే 2024, నవంబర్ 23వ తారీఖు నుంచి ప్రజా క్షేత్రం లోకి వచ్చి అనేక కార్యక్రమాలు చే స్తున్నాను. నేను చేసిన పనుల్లో మొట్టమొదటిది ఓ బిడ్డ హాస్టల్‌లో చనిపోతే అక్కడి వెళ్లాను. గురుకు లాల్లో జరుగుతున్న అక్రమాల గు రించి మాట్లాడాను. బీసీలకు జరు గుతున్న అన్యాయం గురించి కాం గ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం పెద్ద ఎత్తున పని చేశా. మహిళలకు 2500 ఇవ్వా ల ని పోస్టుకార్డు ఉద్యమం చేశాను.
పది నెలల వ్యవధిలో 42 నియో జ కవర్గాల్లో పర్యటించా. రాష్ట్రంలో ఏ మూల సమస్య ఉన్నా స్పందించా. పార్టీ కోసం నేను చేసిన సేవలను నాయకత్వం పునరాలోచన చేయా లి. నేను మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకంగా కాదు. పార్టీలో ఉన్న కొందరు నాపై కక్షగట్టారు. సామాజి క తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నా అది తప్పా, నేను ఏం తప్పుగా మా ట్లాడాను. సామాజిక తెలంగాణ అం టే బీఆర్ఎస్ వ్యతిరేకం ఎలా అవు తుంది. కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా. నాపై కుట్రలు జరు గుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉ న్న మీరు ఏం చేశారు. నాపై కుట్ర లు జరుగుతున్నాయని చెప్పినా కే టీఆర్ నుంచి ఫోన్ కూడా రాలేదు. మహిళా నేతలు కూర్చోని నాపై ప్రె స్‌మీట్ పెట్టారు. అది మంచిదే.. అదే నేను కోరుకున్నది. కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయా లనుకుంటున్నారు. అందుకే నన్ను పార్టీ నుంచి బయటపడేశారు. పా ర్టీని అస్తగతం చేసుకోవాలని కుట్ర లు చేస్తున్నారు. రేపు కేటీఆర్‌కు ఇ దే జరుగుతుంది కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది.
‘సీఎం రేవంత్, హరీష్‌రావు ఒకే వి మానంలో ప్రయాణించారు. రేవంత్ కాళ్లు హరీష్‌రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్ రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోప ణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభ కోణం జరిగిందని రేవంత్ అంటారు. కానీ హరీష్‌రావు గురించి మాట్లాడ రు. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చే స్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వ చ్చిందంటే, అందుకు కారణం హరీ ష్‌రావు, సంతోష్‌రావే. కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే స మయంలో కూడా ఎందుకు ఈ నిర్ణ యం అంటూ హరీష్‌రావు ప్రశ్నిం చారు. హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప లాగా అంటా రు. హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాల ని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వ ను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవ మానాలు అవసరమా.
ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీ ఆ ర్‌కు కూతురిగా పుట్టా. కేసీఆర్‌ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాల నుకుంటా?. అధికారంలో ఉన్నా లే కున్నా నేను ఒకేలా ఉన్నా. అధికా రంలో ఉన్నా నన్ను ప్రతిపక్ష ఎం పీ గానే చూశారు. ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది. వీళ్లే ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. కుట్రలు చేస్తా రు. వీరివల్లే విజయశాంతి, మైనం పల్లి, ఈటల సహా ఎంతోమంది పా ర్టీని వీడారు. ఉప ఎన్నికల్లో ఈట లను హరీష్‌రావే దగ్గరుండి గెలి పించారు. ఈ విషయాలను కేటీఆర్ గుర్తించాలి. నాకు పదవులపై ఆశ లేదు, బయటకు వచ్చేశా. ఇప్పటికై నా అన్ని విషయాలను కేటీఆర్ గ మనించాలి. హరీష్‌రావు చెవిలో జోరీగ లాంటివారు. పార్టీలో జరిగే తప్పులన్నీ రామన్నపై మోపుతు న్నారు. దళితులు మరణించిన అం శంలో కూడా రామన్ననే డామినేట్ చేశారు.
‘నా 20 ఏళ్ల జీవితాన్ని బీఆర్ఎస్, తెలంగాణ కోసం పనిచేయడానికి వెచ్చించా. సస్పెన్షన్‌పై మరోసారి ఆ లోచించాలి. అయినా నాకు ప్రజలు న్నారు. వాళ్ల దగ్గరికే వెళ్తా. బీఆర్ ఎస్ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని నేను అనలేదు. కేసీఆర్‌కు న ష్టం చేసే పార్టీ ఉంటే ఎంత లేకుం టే ఎంత అన్నాను. సోషల్ మీడి యా లో నాపై తప్పుడు ప్రచారం చే స్తు న్నారు. కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్‌రావు డబ్బు పంపారు. పోచంపల్లికి మోకిలాలో వందల కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. హరీ ష్‌రావు ,సంతోష్ బీఆర్‌ఎస్‌ను జల గల్లాగా పట్టిపీడిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీతో ఇద్దరూ అంటకాగుతున్నా రు. సంతోష్‌రావు బాధితులు చా లా మంది నాకు ఫోన్ చేస్తున్నారని అన్నారు.