Kavitha Allegations : కల్వకుంట్ల కవిత సంచలన ఆరోప ణలు, ఆసాంతం ట్రబుల్ షూటర్ హరీశ్ టార్గెట్ గా ఆరోపణాస్త్రాలు

Kavitha Allegations : ప్రజా దీవెన, హైదరాబాద్: అంతా అనుకున్నట్లే అయ్యింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ కవిత తన కాంట్రవర్సీ కా మెంట్స్‌ కు పదును పెడుతూ బుధ వారం హైదరాబాద్ లో ఏర్పాటు చే సిన మీడియా సమావేశం ఆసాం తం ట్రబుల్ షూటర్ హరీశ్ రావు, సంతోష్ రావులే టార్గెట్ గా ఆరో పణాస్త్రాలు సంధించింది కల్వ కుం ట్ల కవిత. వారిద్దరే వాంటెడ్ గా చే సుకొని అనేక ఆరోపణలు గుప్పిం చారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం...