KCR Vision : కేసీఆర్ ది వందేళ్ల ముందుచూపు, కాంగ్రెస్ పార్టీది మందబుద్ధి
--రెండేళ్లుగా టిమ్స్ ఆసుపత్రులను పడావుపెట్టిన సీఎం రేవంత్ --వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ను వి నియోగoలో ప్రభుత్వం విఫలం --డేట్లు, డెడ్ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తికావడం లేదు --బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించి న ఘనత కాంగ్రెస్ పార్టీది --టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మా ణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్ రావు KCR Vision : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరో నా తర్వాత వందేళ్ల ముందు చూ పుతో హైదరాబాద్...