Gutta Sukhender Reddy : మండలి చైర్మన్ గుత్తా కీలక అప్పీ ల్, పట్టుదలకు పోకుండా ఆర్టీసీ స మ్మెకు పరిష్కారం చూపండి 

Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్ర జ ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొ ని ప్రభుత్వం, కార్మికులు పట్టుదల కుపోకుండా ఆర్టీసీ సమ్మెకు సత్వర పరిష్కారం చూపాలని తె లంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి ఉభయ పక్షాలకు కీల క అప్పీల్ చేశారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శు క్ర వారం నిర్వహించిన మీడియా స మావేశంలో రాష్ట్ర రాజకీయాలు, సవాళ్లతో పాటు ఆర్టీసీ సమ్మెపై వి జ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యం...