Kishan Reddy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు లో నిన్న వెలువడిన ఎస్సీ వర్గీక రణపై (Classification of SC)తీర్పు చారిత్రాత్మకమైనదని అందుకు ముపై సంవత్సరాలకు పైగా ఉద్యమాన్ని ముందుకు నడి పించిన మందకృష్ణ (Mandakrishna) డిల్లి లోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి (Kishan Reddy)నివాసంలో రా జ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ తో కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం (Central Govt)అండ తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యే కంగా చొరవ చూపించ డం,బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం (Central Govt) మద్దతుతో ఎస్సీ సామాజిక వర్గం లోని అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ మాదిగ మాదిగ ఉపకులాలకు తద్వారా న్యాయం జరుగుతుందని ఈ ఉద్యమానికి ఎల్లవేళలా వెన్నం టి ఉండి మందకృష్ణ ముందుకు నడిపించిన బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.