Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddy:కేంద్ర కార్యదర్శిని కలిసిన మంత్రి కోమటిరెడ్డి

–ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనుల ను వేగవంతం చేయాలని అనురాగ్ జైన్ కు వినతి

Komatireddy:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగా ణలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేసింది సహకరించాలని జాతీయ రోడ్డు రవాణా మరియు జాతీయ రహదా రుల (మోర్త్) శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ (Anurag Jain)ను కోరారు. ఈ మేరకు ఆయన జాతీయ రోడ్డు రవాణా మరియు జాతీయ రహదా రుల (మోర్త్) శాఖ కార్యదర్శి శ అనురాగ్ జైన్ తో సమావేశమ య్యారు రోడ్లు, భవనాలు సినిమా టోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy). అదే విధంగా నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఆఫ్ సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు (tenders)పిలవాలని కోరారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహ దారులను జాతీయ రహదారు లుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి అభ్యర్థించారు.సుదీర్ఘంగా సాగిన సమావేశం రహదారుల నిర్మాణాలపై సెక్రెటరీతో కులం కుషంగా చర్చించారు. ఇదిలా ఉండగా నల్గొండ బైపాస్ నిర్మా ణంపై వారంలో ఎస్ఎఫ్ సీ ఏర్పా టు చేస్తామని అనురాగ్ జైన్ హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మంత్రితో పాటు సమా వేశంలో పాల్గొన్న ఆర్&బీ స్పెషల్ సెక్రెటరీ శ్రీమతి దాసరి హరిచందన, ఇతర అధి కారులు పాల్గొన్నారు.