Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Konda Nagayya Trust: దేవాలయ నిర్మాణానికి కొండ నాగయ్య గౌడ్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

Konda Nagayya Trust: ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డు బాబన్ సాహెబ్ గూడెం పరిధిలో గల ఎస్సీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నూతన ముత్యా లమ్మ తల్లి దేవాలయ నిర్మాణం నకు కీ.శే. కొండ నాగయ్య గౌడ్ ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ కొండ శ్రీను గౌడ్ సహ కారం తో దేవాలయ నిర్మాణం నకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అం అందించారు. ఈ కార్యక్రమంలో నకి రేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అద్యక్షులు కొండ జానయ్య గౌడ్, భూపతి వెంకట్ నారాయణ గౌడ్, కొండ యాదగిరి గౌడ్, చౌగోని వెంకన్న గౌడ్, మాద గోని వెంకన్న గౌడ్, భూ పతి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పా ల్గొన్నారు.


*ఆరవ వార్డులో ఆర్థిక సా యం…* నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డ్ కు చెందిన కొండ లింగయ్య గౌడ్ ( డ్రమ్ము) దశ దినఖర్మ సందర్భంగా బుధవారం వారి స్వగృహం నందు నిర్వహిం చిన కార్యక్రమంకు కొండ నాగయ్య గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హాజరై కు టుంబ సభ్యులైన కొండ శ్రీనివాస్ గౌడ్, కొండ రవి గౌడ్, కొండ అశోక్ గౌడ్ ల పరామర్శించి సంతాపం ప్లే చేశారు.

అనంతరం కీ, శే, కొండ నాగయ్య గౌడ్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ కొండ శ్రీను గౌడ్ సహకారం తో రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించిన నకిరేకల్ కల్లు గీత పా రిశ్రామిక సహకార సంఘం అధ్య క్షులు కొండ జానయ్య గౌడ్ తో పాటు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కొండ యాదగిరి గౌడ్, చౌగోని వెంకన్న గౌడ్, కొండ శ్రీను గౌడ్, మాదగోని వెంకన్న గౌడ్, కొండ సైదులు గౌడ్, కొండ వెంకన్న గౌడ్, కొండ శ్రీను గౌడ్, కొండ వెంకటేశ్వర్లు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.