Congress President Punna Kailash Netta : అధికారం లేనప్పుడే కృష్ణాజలాలు గుర్తుకొస్తాయి 

--సురభి నాటకాల మాదిరిగా కేటీఆ ర్, హరీష్ రావు తీరు --రేవంత్ ప్రభుత్వంలోనే రాష్ట్రం స స్యశ్యామలం -- రాబోయే ఏ ఎన్నికైన కాంగ్రెస్ దే విజయం -- నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు పున్న కైలాష్ నేత Congress President Punna Kailash Netta : ప్రజా దీవెన, నల్లగొండ: అధికారం లేనప్పుడు, మాత్రమే కృష్ణా జలా లు గుర్తుకు వస్తాయని, అధికారం కోల్పోయిన కెసిఆర్ హరీష్ రావు కేటీఆర్ లకు అహంకారం తగ్గలేదని నల్లగొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్...