KTR : ప్రజా దీవెన,హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సర్వం సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ స్ప ష్టం చేశారు. ఈ ఎన్నికలను ప్రీఫైన ల్‌గా భావిస్తున్నట్టు కీలక వ్యాఖ్య చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ సీఎం కావాలంటే వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు కీలక మవుతాయని పేర్కొన్నారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…ఇది బిఆర్ఎస్ కు మ రో పరీక్ష గ్రామ పంచాయతీ, మండ ల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో విజయం సాధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ సత్తా సాధించడానికి బలమై న పునాది వేయాలన్నారు.
*రేషన్ కార్డులివ్వడం ప్రభుత్వ ప్రాధాన్యత బాధ్యత…* రేషన్ కా ర్డులు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్ల క్ష్యానికి నిదర్శనం. ప్రభుత్వం ప్రజల బాధ్యతలు తీరుస్తున్నట్లు లేదు. రే షన్ కార్డులు ఇవ్వడం ప్రభుత్వ ప్రా ధాన్యమైన బాధ్యతనని గుర్తుంచు కోవాలి. మేము మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికీ, పార్టీకి సమ న్వయం తీసుకువస్తాం. కేసీఆర్ నే తృత్వంలో రాష్ట్రానికి మళ్లీ మంచి పాలన అందించేందుకు ప్రయత్నిస్తా మని కేటీఆర్ తెలిపారు. ప్రజలు బి ఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుం టూ మద్దతు ఇవ్వాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలతో బిఆర్ఎస్ పా ర్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు, ఎ న్నికల మూడ్‌ను ముందుగానే సృ ష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తె లుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం పార్టీకి కీలకంగా మారనుం ది.