Council Chairman Gutta Sukender Reddy : బిగ్ బ్రేకింగ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక ప్రకటన, త్వర లో శాసన మండలి హల్ ప్రారంభం
Council Chairman Gutta Sukender Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ శాసన సభ ప్రాంగణములోని తె లంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి మంగళవారం పర్యవే క్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే శాసన మండలి హాల్ ప్రారంభోత్స వ కార్యక్రమం జరుగనుందని కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆ య నతో పాటు తెలంగాణ శాసన మం డలి సెక్రెటరీ...