Court Judge Gaus Pasha : లోకదాలత్ ను కక్షిదారులు సద్విని యోగర్చుకోవాలి

--తుంగతుర్తి కోర్టు న్యాయమూర్తి గౌ స్ పాషా Court Judge Gaus Pasha : ప్రజా దీవెన, తుంగతుర్తి: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని తుంగ తుర్తి కోర్టులో శనివారం ఘనంగా ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి కోర్టు జడ్జి గౌస్ పాషా క క్షిదారులను ఉద్దేశించి ప్రసంగించా రు. చిన్నచిన్న తగాదాలతో ఆవేశం తో ఘర్షణలు పడి కొట్టుకొని కేసు ల కు రావడం వల్ల ఇరు పక్షాల వారు ఆర్థికంగా మానసికంగా నష్టపోయి కృంగిపోతారని అన్నారు అందుకే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం...