Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University: రీసెర్చ్ లో ప్రశ్నావళికే ప్రాముఖ్యత

–పిపిటి తో అవగాహన కల్పించిన ప్రొఫెసర్ రామకృష్ణ
–ఫ్లాగరిజం రీసెర్చ్ అంశాలపై వివ రించిన ఓయూ డాక్టర్ చక్రవర్తి
–రెండో రోజు ఎంజీలో కొనసాగిన అకాడమిక్ రైటింగ్ రీసెర్చ్ వర్క్ షాప్

Mahatma Gandhi University: ప్రజా దీవెన, నల్లగొండ: రీసెర్చ్ ( పరిశోధన) మూలం ప్రశ్నావళి తయారీ అని దానికి ప్రత్యేకమైన స్కేల్స్ ను ఉపయోగించాలని దాo తో ఫలితం సంపూర్ణంగా ఉంటుం దని ఐపిఈ ప్రొఫెసర్ వై. రామకృష్ణ సూచించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న అకాడమిక్ రైటింగ్ ఫర్ పీహెచ్డీ స్కాలర్స్ అండ్ యంగ్ టీచర్స్ వ ర్క్ షాప్ శనివారం రెండవ రోజు కొ నసాగింది. దీనికి ఆయన హాజరై డాటా కలెక్షన్, ఎనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటిషన్ టూల్స్ అండ్ టె క్నిక్స్ అనే అంశాలపై పవర్ పా యింట్ ప్రజెంటేషన్ తో ప్రాక్టికల్ గా శిక్షణకు హాజరైన వారికి వివరించి స్ఫూర్తినింపారు.

పీహెచ్డీ చేసే పరి శోధన విద్యార్థు లు డాటా కలెక్షన్ కు వెళ్లడానికి కంటే ముందు క్వషనీ ర్( ప్రశ్నావ ళి) తయారు చేయడంలో ఉప యోగించే స్కేల్స్ తో పాటు తరువా త వాటిని ఎనాలసిస్ చేయటానికి ఉపయోగించే ఎక్సెల్ షీట్ లోని డా టా అంశాలను తనదైన శైలితో ఉ దాహరణలతో వివరించారు.

మరోవైపు శిక్షణలోని పి హెచ్డి వి ద్యార్థులు అధ్యాపకుల చేత వాటిని ప్రాక్టీస్ చేయించి సుల భంగా రీసెర్చ్ పత్రాలను రీసెర్చ్ గ్రం థాలను తయారు చేయడంలో డా టా సంపూర్ణంగా చేసే విధంగా ధైర్యాన్ని నింపి తెలియజేశారు.

*పరిశోధన గ్రంథ సమర్పణలో స్లాగరిజం ఎంతో దోహదం..*
పీహెచ్డీ తోపాటు జనరల్స్, పబ్లికే షన్స్ ఇతర గ్రంథాలను రాసే స్కా లర్స్ తో పాటు అధ్యాపకులు ఫ్లాగ్రి జంతో చెక్ చేసిన తర్వాతనే వాటిని సమర్పించాల్సి ఉంటుంద న్నారు ఓయూ డాక్టర్ చక్రవర్తి. ఫ్లా గరిజం ఉపయోగించే విధానము అర్థమయ్యేలా తెలియచేశారు. అదేవిధంగా ఏ అంశాలను ఏ సైడ్స్ నుంచి లేదా పుస్తకాలను సేకరించా రు. వాటికి సంబంధించిన బిబ్లి యోగ్రఫీ ఎలా పొందుపరచాలి అనే అంశాలని సైతం పి పి టి తో వివ రించారు.

రీసెర్చ్ లో ఉపయోగించే టెక్నిక్స్ ఇంటర్ప్రిటిషన్స్ అంశాలను మహా త్మా గాంధీ యూనివర్సిటీ డిపా ర్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్స్ డీన్ ప్రొ ఫెసర్ కొప్పుల అంజిరెడ్డి వివరిం చారు. ప్రిన్సెస్ లో సులభంగా టెక్ని క్స్ ను వాడే విధానాలను ప్రాక్టికల్ గా తెలియజేశారు. ఎంజియూ కా మర్స్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి వర్క్ షాప్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆకుల రవి మాట్లాడుతూ రీసెర్చ్ అంశాలపై నిపుణులైన ప్రొఫెసర్ల చేత అకాడ మిక్ రైటింగ్ అంశాలపై అందించే శిక్షణ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమం ముగింపులో రిసో ర్స్ పర్సన్స్ అయినా సీనియర్ ప్రొఫెసర్స్ ని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ వర్క్ షాప్ లో ఎంజియూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ డా క్టర్ కే శ్రీదేవి, పిడిఎఫ్ స్కాలర్ కొష నోజు రవిచంద్ర, పరిశోధన విద్యార్థి రాంబాబు, ఎంఈడి బిఈడి కళా శాల ప్రిన్సిపల్స్ యాదాచారి బొడ్డు పల్లి రామకృష్ణ, మిర్యాలగూడ రియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీనియర్ ఆధ్యాపకులు ఏ జగదీ శ్వర్ రెడ్డి, తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల పిహెచ్డి స్కాలర్లు ఎంజీయూ పరిధిలోని యూజీబీజీ కళాశాల సోషల్ సైన్స్ విభాగం అ ధ్యాపకులు పాల్గొన్నారు.