Mahatma Gandhi University : మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ కీలక వ్యాఖ్య, క్రీడలతో పరిపూర్ణ మూర్తిమత్వం
Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా ది నోత్సవం పురస్కరించుకొని తలపె ట్టిన 3 రోజుల కార్యక్రమాలలో శుక్ర వారం ఉదయం మూడు కిలోమీట ర్ల పరుగు పందెం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ని ర్వహించిన మూడు కిలోమీటర్ల ప రుగు పందెంలో 70 మంది విద్యా ర్థులు పాలుపంచుకోగా గెలుపొంది న వారికి ఉపకులపతి ఆచార్య కా జా అల్తాఫ్ హుస్సేన్ తో పాటు రిజి స్ట్రార్ ఆచార్య అలువాల...