Mahila Congress Nagamani Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగి లి సునీతారావు, జిల్లా అధ్యక్షురా లు గోపగాని మాధవి చేతుల మీ దుగా ఈ మేరకు ఆమెకు నియామ క పత్రాన్ని అందజేశారు. ఈ సంద ర్భంగా నాగమణి రెడ్డి మాట్లాడు తూ జిల్లాలో మహిళా కాంగ్రెస్ పటి ష్టత కోసం తనవంతుగా కృషి చేస్తా నని పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తానని తెలిపా రు.మహిళా కాంగ్రెస్ పార్టీ ఆదేశా నుసారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళా కాంగ్రెస్ తర పున అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తామని తెలిపారు.
ఈ సందర్భం గా తన నియామకానికి సహకరిం చిన రాష్ట్ర రోడ్లు,భవనాలు సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే లు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్య క్షురాలు సునీతా రావుకి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీకి, డిసిసి అ ధ్యక్షుడు శంకర్ నాయక్ కి, మహి ళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గో పగాని మాధవి గారికి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గు మ్ముల మోహన్ రెడ్డికి, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కి, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.