Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 2:27 pm Posted by : praja deveena

Maoist surrender Mallaraji Reddy : మావో ఉద్యమంలో కీలక పరిణా మం, మల్లారాజిరెడ్డితో పాటు మ రో పదహారు మంది లొంగుబాటు 

Maoist surrender Mallaraji Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపం చంలో మావోయిజo ఆధారంగా మావోయిస్టు ఉద్యమం పుట్టిందని అందరికీ తెలిసిందే. మావోయిస్టు ఉద్యమం అనేది చైనాలోని నాయ కుడు Mao Zedong ఆలోచనల పై ఆధారపడి ఉన్న ఒక విప్లవ భా వజాల ఉద్యమoగా కొనసాగు తో న్న ఇది ప్రధానంగా రైతు, కార్మికు లను ఆధారంగా చేసుకుని సాయు ధ పోరాటం ద్వారా ప్రభుత్వాన్ని కూల్చి, కమ్యూనిస్టు వ్యవస్థను స్థా పించాలనే లక్ష్యంతో ఏర్పాటైంది.

భూసంస్కరణలు (రైతులకు భూ మి పంపిణీ), సామాజిక సమాన త్వం వర్గరహిత సమాజ స్థాపన లతో పాటు రాజ్యాంగ ప్రజాస్వా మ్య వ్యవస్థకు బదులుగా ప్రజా యుద్ధం ద్వారా అధికార స్వీకరణ ముఖ్య లక్ష్యాలతో మావో ఉద్య మం ఇంతకాలం మనుగడ సాగిం చిందని చెప్పవచ్చు. భారతదేశం లో మావోయిస్టు ఉద్యమం “నక్స లైట్” ఉద్యమంగా కూడా ప్రసిద్ధి చెందగా ఇది 1967లో పశ్చిమ బెంగాల్‌లోని Naxalbari గ్రా మం లో ప్రారంభమైందన్న విషయం విది తమే.

ప్రస్తుతం ఈ ఉద్యమాన్ని ప్రధానం గా Communist Party of India (Maoist) నిర్వహిస్తోంది. ఇది భా రత ప్రభుత్వ దృష్టిలో నిషేధిత సం స్థగా ఉండగా ప్రభావిత ప్రాంతాలు గా ఛత్తీస్‌గఢ్,జార్ఖండ్,ఒడిశా,మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదే శ్ తదితర ప్రాంతాలుoడగా వీట న్నింటినీ కలిపి “రెడ్ కారిడార్” అ ని ప్రాచుర్యం కల్పించారు.

ఈ క్రమంలో ఆదివారం దేశ వ్యా పారంగా మావోయిస్టు ఉద్యమం లో కీలక పరిణామం చోటు చేసు కుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా తీసుకున్న కగార్ ఆపరేషన్ కు అంతకంతకు మద్దతు లభిస్తుం ది. ‘నక్సల్స్మిషన్ 2026’ సమీపిస్తు న్న వేళ మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలిందని చె ప్పవచ్చు. అగ్రనేతలు దేవీ అలి యాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రా జిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తెలం గాణ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. వారితో పాటు మరో 16 మంది మావోయిస్టులు లొంగి పోయినట్లు సమాచారం. ఆసిఫా బాద్ అడవుల్లో వారు సరెండర్ అయ్యినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీ సులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

అయితే దేవీ ప్రస్తుతం మా వోయి స్టు పార్టీ కేంద్ర కమిటీ కార్య దర్శిగా కొనసాగుతున్నారు. ఇటీవల నం బాలకేశవరావు ఎన్కౌంటర్ తర్వా త మావోయిస్టు పార్టీకి ఆయన నా యకత్వం వహిస్తున్నారు. రెండు రోజుల్లో దేవీ, రాజిరెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశ ముంద ని తెలుస్తోంది. ఇక దేవ్ లో లొంగి పోతారని రెండ్రోజుల ముందే మాజీ మావోయిస్టు మల్లోజుల వే ణుగో పాల్ చెప్పిన విషయం తెలిసిందే.