Maoist surrender Mallaraji Reddy : మావో ఉద్యమంలో కీలక పరిణా మం, మల్లారాజిరెడ్డితో పాటు మ రో పదహారు మంది లొంగుబాటు
Maoist surrender Mallaraji Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపం చంలో మావోయిజo ఆధారంగా మావోయిస్టు ఉద్యమం పుట్టిందని అందరికీ తెలిసిందే. మావోయిస్టు ఉద్యమం అనేది చైనాలోని నాయ కుడు Mao Zedong ఆలోచనల పై ఆధారపడి ఉన్న ఒక విప్లవ భా వజాల ఉద్యమoగా కొనసాగు తో న్న ఇది ప్రధానంగా రైతు, కార్మికు లను ఆధారంగా చేసుకుని సాయు ధ పోరాటం ద్వారా ప్రభుత్వాన్ని కూల్చి, కమ్యూనిస్టు వ్యవస్థను స్థా పించాలనే లక్ష్యంతో ఏర్పాటైంది. భూసంస్కరణలు (రైతులకు భూ మి పంపిణీ),...