MLA Mandula Samel : అమరవీరుల స్మారక స్తూపం ఆవి ష్కరణ సభను జయప్రదం చేయం డి
--మాజీ పీసీసీ అధ్యక్షుడు, విహెచ్ హనుమంతరావు, ఎమ్మెల్యే మందుల సామెల్ MLA Mandula Samel : ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్లగొం డ జిల్లా శాలిగౌరారం మండలం వ ల్లాల గ్రామంలో నాటి నిజాం నిరం కుశ తత్వానికి అసువులు బాసిన పదిమంది అమరవీరుల జ్ఞాపకా ర్థంగా నిర్మించిన అమర వీరుల స్మా రక స్థూపం ఆవిష్కరణ సభను వి జయవంతం చేయాలని మాజీ పి సిసి అధ్యక్షులు వి. హనుమంతరా వు, ఎమ్మెల్యే మందుల సామేల్, ఎ మ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు. గు...