Suicide : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-- పరిస్థితి విషమం --ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స --భూ వివాదమే కారణం Suicide : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : భూవివాదంలో తనకు న్యాయం చేయకుండా తనపైనే అక్రమ కేసు నమోదు చేసి పోలీసులు వేధిస్తున్నారన్న మనస్థాపంతో బోధనపు సైదిరెడ్డి అనే రైతు క్రిమిసంహారకమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న రైతు సైదిరెడ్డి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు...