Mandakrishna Madiga : మందకృష్ణ మాదిగ ఘాటు వ్యాఖ్య, కర్లరాజేష్ కేసులో పోలీసుల రిమాం డ్ రిపోర్ట్ పూర్తి తప్పులతడక
Mandakrishna Madiga : ప్రజా దీవెన, హైదరాబాద్: మా బి డ్డలను చంపి తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. పోలీసుల ద్వారా లాకప్ డెత్ లకు గురైన వా ళ్ళు పేదలేనని, లాకప్ డెత్ లకు పా ల్పడుతున్న పోలీసులకు శిక్షలు ఉండడం లేదని, కర్ల రాజేష్ లాకప్ డెత్ లో ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డినే అని ఘాటు వ్యాఖ్య లు చేశారు. ఎస్ఐ రెడ్డి కాబట్టే అత ని కాపాడడానికి శతవిధాలుగా ప్ర యత్నం చేస్తున్నారని, కోదాడ...