MEIL Director Sudha Reddy : ఎంఈఐఎల్ డైరెక్టర్ సుధారెడ్డి కీలక వ్యాఖ్య, పోలీసులసేవలు నిరుప మానం, మీవల్లే ప్రజలకు ప్రశాంతత
MEIL Director Sudha Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: పోలీసు ల సేవలు నిరుపమానమని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్) డైరెక్టర్ పీ సుధారెడ్డి పేర్కొన్నారు. రేయన కా పగలనకా ప్రజల భద్రతకు పోలీ సులు చేస్తున్న కృషి వేలకట్టలేనిద న్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని అమెరికన్ కాన్సు లేట్ కార్యాలయం వద్ద భద్రతా వి ధులు నిర్వర్తించే తెలంగాణ స్పెషల్ పోలీసులు విశ్రాంతి తీసుకునేందు కు అవసరమైన భవన నిర్మాణాన్ని ఎంఈఐఎల్ సొంత...