District Collector Ila Tripathi : ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు సంపూ ర్ణ సహకారం అందించాలి
--వచ్చే 5 రోజుల్లో బ్యాంకు గ్యారం టీలు సమర్పించాలి --నాణ్యత ప్రమాణాల విషయంలో ఏఓలు అవగాహన కల్పించాలి --రవాణా పరంగా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు --నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రి పా ఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మిల్లర్లు పూర్తి సహ కా రం అందించాలని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ని...