Minister Kirti Vardhan Singh: ప్రజా దీవెన, ఢిల్లీ: సిందూ జలాల ఒప్పందాన్ని పొరుగు దేశం పాకిస్తా నే ఉల్లంఘించిందని కేంద్ర పర్యా వరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ అన్నారు. ఆ దేశం నుం చి తమ భూభాగంలోకి సీమాంత రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నా రని మండిపడ్డారు. సిందూ జలాల ఒప్పందం రద్దు విషయంలో భారత్ ను నిందించడం మానుకో వాలన్నా రు. హిమానీనదాలపై తజకిస్తాన్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి ప్లీనరీ సె షన్ లో మాట్లాడారు.
ఒప్పందంపై సంతకాలు చేసినప్ప టి నుంచి పరిస్థితులల్లో అనేక మా ర్పులొచ్చినట్లుచెప్పారు. వాతావర ణ మార్పు, జనాభా పెరుగుదల, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, సీ మాంతర ఉగ్రవాదంలో కొనసాగు తున్న ముప్పు అంశాలను ఇందుకు ఉదాహరణగా చూపించారు. అం తకు ముందు ఇదే సమావేశంలో మాట్లాడిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంకుచిత రాజకీయ ప్రయో జకనాల కోసం లక్షలాది మంది జీవి తాలను ప్రమాదంలో పడేసే సిందూ నది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని తమ దేశం అను మతించదని వ్యాఖ్యానించారు.