Minister komati Reddy venkata reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, హ్యామ్ విధానంలో తెలం గాణ రాష్ట్ర రోడ్లకు మహర్దశ
Minister komati Reddy venkata reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో హ్యామ్ విధానంలో చే పట్టబోయే రాష్ట్ర ఆర్అండ్ బి రో డ్ల కు మహర్ధశ పట్టనుందని రాష్ట్ర రో డ్లు భవనాల శాఖమంత్రి కోమటి రె డ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ ద్వారా వచ్చే 3సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ అండ్బిబిరోడ్లు అద్దం లా చేయనున్నామని తెలిపారు. గు రువారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రా ష్ట్ర సచివాలయంలో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై ఆర్ అండ్ బి శాఖ మం...