Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యా ఖ్య,నల్లగొండలో ఇక రౌడీయిజం, మాదకద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేస్తాం

Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో బుధ వారం పలుఅభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర రో డ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్ల గొండలో ఇక రౌడీయిజం, మాదకద్ర వ్యాల రుగ్మతలను ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు సంవ త్సరాలలో నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా నని పేర్కొన్నారు. నల్లగొండ...