Minister Komati Reddy : మంత్రి కోమటిరెడ్డి దిగ్బ్రాంతి, రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుల మృతి హృదయ విదారకం
Minister Komati Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అ ర్వపల్లి రోడ్డు ప్రమాదంలో మరణిం చిన నల్గొండ ఉపాధ్యాయులు క ల్పన, గీతల మరణం బాధాకరమ ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. శనివారం మంత్రి నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పోస్ట్ మార్టం వద్ద కల్పన, గీతల పార్థివ దేహాలను సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కల్పన గీత ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ...