Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, యువతలో ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు మెరుగుపర్చడమే ప్రజాప్రభుత్వ ధ్యేయం
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్ష న్ (NAC) ను అత్యుత్తమ స్కిల్ డెవ ల్మపెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు ప్ర జా ప్రభుత్వం కృషి చేస్తోందని రా ష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కో మటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన ల మేరకు విద్యార్థుల్లో స్కిల్ డెవల్మ పెంట్ పెంపొందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవల్మపెంట్...