Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క ఆదేశాలు, నల్లగొండలో నిర్ణీత గ డువులోగా రోడ్ల పనులు పూర్తి కావాలి 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరుగుతున్న రహదారు లు, వంతెనల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడు వులోగా రోడ్ల పనులు పూర్తి కావా లని రోడ్లు భవనాలు, సినిమాటో గ్ర ఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రి క్యాంపు కార్యా లయం "ఇందిరాభవన్"లో ఆర్&బీ అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధారం, అప్పాజి పేట, బ్రాహ్మణవెల్లంల రహదారి ప నుల పురోగతిని పరిశీలించి,...