Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన, మేలో జరిగే మేయర్ ఎ న్నికల్లో నల్లగొండకు తొలిమేయర్
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: సమస్యలు లేని పట్టణంగా నల్లగొండను తీర్చిది ద్దుతా మని రాష్ట్ర రోడ్డు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ ట రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురు వారం అయన నల్లగొండ మున్సి పాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు చేశారు. అన్నేశ్వరమ్మ గుట్ట వద్ద అమృత్-2 పథకం కింద కోటి నలభై ఐదు లక్షల రూపా యల వ్యయంతో నిర్మించిన 1 100 కిలో లీటర్ల తాగునీటి...