Komatireddy Venkat Reddy : బిఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి ఫైర్, మొదటి టర్మ్ లో కాళే శ్వరం, రెండోటర్మ్ లో ధరణి పేరిట దోచుకున్నారు
Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో మొదటి టర్మ్ ప్రభు త్వంలో కాళేశ్వరం పేరిట దోచుకు న్న బిఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం రెండోటర్మ్ లో ధరణి పేరిట దోచు కుoదని రాష్ట్ర రోడ్లు భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. ప్రస్తుతం ఇప్పుడు క ల్వ కుంట్ల కుటుంబంలో దోచుకున్న సొ మ్ము పంచుకునే వాటాల పంచాయ తీ నడుస్తుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్...