Komatireddy Venkat Reddy : ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంక ట రెడ్డి పిలుపు, సంస్కృతీ సంప్రదా యాలతో పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: సంస్కృతీ సంప్రదా యాలను పాటిస్తూ పండ గలను ప్రశాంతంగా జరు పుకోవాల ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వినాయక న వరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రం లో ని పాత పట్టణంలోని హనుమాన్ పురాలో ఏర్పాటు చేసిన ఒకటవ నంబర్ వినాయక విగ్రహానికి మం త్రి పూజాధిక్యాలు నిర్వహించి గణే ష్ శోభయాత్రను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన...