Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస క్తికర వ్యాఖ్య, పురుషులతో పాటు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: పురుషుల తో పాటు, మహిళలు ఆర్థికంగా ఎ దిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ కాలనీ సమీపంలో ఇం దిరా మహిళ శక్తి కార్యక్రమంలో భా గంగా జిల్లా మహిళా సమాఖ్య, ఇం డియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమి టెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సు మారు 5 కోట్ల రూపాయల వ్య యంతో...