Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించే గొప్ప వ్యక్తి గురు వు
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: భారత దేశా న్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయు ల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు, భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు.అంధకారాన్ని తొలగించి అ జ్ఞానం స్థానంలో జ్ఞానాన్ని బోధించే గొప్ప వ్యక్తి గురువన్నారు. అలాంటి గురువుల ద్వారా సమాజానికి అ వసరమయ్యే భావి భారత పౌరుల ను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థను పటి ష్టం చేసేందుకు తెలంగాణ ప్రభు త్వం ముందుందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం, దివంగత మాజీ...