Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, సంక్రాంతికి నేను రోడ్ మీ ద డ్యూటీలోనే ఉంటా,అధికారులు కూడా అంతా డ్యూటీలోనే ఉండాలి
--నేను స్వయంగా మోటార్ సైకిల్ మీద తిరుగుతూ క్షేత్ర స్థాయిలో పరి శీలన చేస్తా --సంక్రాంతికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు, గత అనుభవాలను దృ ష్టితో యాక్షన్ ప్లాన్ చేయాలి -- పండుగ ముందు మూడు రోజు లు, తర్వాత మూడు రోజులు అన్ని విభాగాలు అలెర్ట్ గా ఉండాలి -- సంక్రాంతి పండుగకు టోల్ మిన హాయింపుకు కేంద్రమంత్రి నితిన్ గ డ్కరీకి లేఖ రాశాను -- సమీక్షా సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి Minister...