Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నిజాంనిరంకుశత్వంపై ని ప్పురవ్వలైన త్యాగధనుల పోరాట ఫలితమే విముక్తి దినోత్సవం
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నిజాం నిరం కుశత్వంపై నిప్పురవ్వ లై ఎగిసిపడి న ఎందరో త్యాగధు నుల పోరాట ఫలితం నేడు మనం అనుభవిస్తు న్న నేటి స్వాతంత్ర్యమని రాష్ట్ర రో డ్లు భవనాల శాఖామంత్రి కో మ టిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, 1948వ సంవత్స రంలో సరిగ్గా ఇదే రోజున భారత ప్ర భుత్వం 'ఆపరేషన్ పోలో' ని నిర్వ హించి నిరాంకుశ పాలనకు విముక్తి కల్పించిందని...