Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య,పాఠశాలలు జీపీఏల ల క్ష్యంతో విద్యపై దృష్టిసారిస్తున్నాయి
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ఏవయస్సు వారైనా మనిషి చురుకుగా ఉం డ డానికి క్రీడలు ఎంతో ముఖ్యమని, కొన్ని పాఠశాలలు అధిక జీపీఏలు సాధించాలన్న లక్ష్యంతో కేవలం వి ద్య పైన దృష్టి సాధించడం బాధాకర మని, క్రీడల పట్ల కూడా దృష్టి పెట్టా లని రాష్ట్ర రోడ్లు భవనాలు, సిని మాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గు రువారం ఆయన నల్గొండ జిల్లా చ ర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల...